రొనాల్డోకు ‘బ్యాలన్‌ డి ఓర్‌’ పురస్కారం | Cristiano Ronaldo wins fifth Ballon d'Or award | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 10 2017 8:21 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్‌ డి ఓర్‌’ అవార్డును 2017 సంవత్సరానికి క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌) గెలుచుకున్నాడు. ఐదోసారి ఈ అవార్డును గెలుచుకున్న రొనాల్డో తన తరంలో మరో సూపర్‌ స్టార్‌ అయిన మెస్సీతో సమంగా నిలిచాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement