క్రొయేషియా ఫుట్‌బాల్‌ జట్టుకు ఘన స్వాగతం | Croatia World Cup team get hero's welcome in Zagreb | Sakshi
Sakshi News home page

క్రొయేషియా ఫుట్‌బాల్‌ జట్టుకు ఘన స్వాగతం

Jul 18 2018 3:19 PM | Updated on Mar 21 2024 6:15 PM

ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌-2018 తుదిపోరులో ఫ్రాన్స్‌ చేతిలో ఓటమిపాలైనా అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన క్రొయేషియా జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఊహించని రీతిలో దేశ అధికారులు, అభిమానులు తమ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడాన్ని ఎంతో గౌరవంగా భావించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement