డేవిడ్‌ వార్నర్‌ తిరిగి మైదానంలోకి...! | David Warner will be making his return to cricket in the Global T20 Canada league ( | Sakshi
Sakshi News home page

డేవిడ్‌ వార్నర్‌ తిరిగి మైదానంలోకి...!

Published Sat, Jun 9 2018 12:45 PM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తిరిగి మైదానంలోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించాడు. దీనిలో భాగంగా రన్నింగ్‌తో ప్రాక్టీస్‌ ప్రారంభించిన వీడియోను వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement