లంక ఆటలు సాగలేదు... | India vs Sri Lanka, 2nd Test, Day 1 | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 25 2017 7:17 AM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బౌలర్లు శ్రీలంకను గట్టిగా దెబ్బ కొట్టారు. ఏ దశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా పడగొట్టేశారు. శుక్రవారం ఇక్కడ మొదలైన రెండో టెస్టులో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 205 పరుగుల వద్ద ఆలౌటైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement