వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 140 (107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ శర్మ (152 నాటౌట్: 117 బంతులు 15 ఫోర్లు, 8 సిక్స్‌లు) కదం తొక్కడంతో కొండంత లక్ష్యాన్ని భారత్ సునాయసంగా ఛేదించింది.