తరం మారినా.. అవే కట్స్, అవే డ్రైవ్స్ | IPL 2019 Ganguly Cuts And Drives During Delhi Capitals Practice Session | Sakshi
Sakshi News home page

తరం మారినా.. అవే కట్స్, అవే డ్రైవ్స్

Published Thu, Mar 28 2019 7:05 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ మరోసారి బ్యాట్‌ పట్టి కట్‌, డ్రైవ్‌ షాట్‌లు ఆడుతున్నాడు.  అదేంటీ గంగూలీ ఎప్పుడో రిటైర్మెంట్‌ ప్రకటించాడు కదా.. మళ్లీ బ్యాట్‌పట్టి ఆడటమేంటి అనుకుంటున్నారా?. అయితే ఈ సారి ఆటగాడిగా కాకుండా సలహాదారుగా కొత్త అవతారం ఎత్తాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌లో)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు సలహాదారుడిగా వ్యవహరిస్తున్న దాదా.. ఆటగాళ్లకు మెరుగులు దిద్దుతున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement