90 పరుగుల తేడాతో కివీస్‌‌పై భారత్ విజయం | Kuldeep, Rohit help India bag 2-0 lead | Sakshi
Sakshi News home page

90 పరుగుల తేడాతో కివీస్‌‌పై భారత్ విజయం

Published Sat, Jan 26 2019 3:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా  న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. కివీస్‌ను 40.2 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్ 90 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసిన భారత్‌ భారీ విజయం నమోదు చేసింది. ఫలితంగా సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement