న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 5 వన్డేల సిరీస్.. రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో కోహ్లిసేన వశమైంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మహ్మద్ షమీ(3/41)కి మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్ వరించింది. అయితే షమీ ఈ అవార్డు అందుకునే సమయంలో ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ హిందీలో మాట్లాడే షమీ.. ఈ సారి ఇంగ్లీష్‌లో మాట్లాడి ఆకట్టుకున్నాడు.
షమీ.. యువర్ ఇంగ్లీష్ బహుత్ అచ్చా!
Published Mon, Jan 28 2019 4:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
Advertisement