ధావన్‌ ఔట్.. బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్ | Nazmul Islam performs Nagin dance after dismissing Shikhar Dhawan | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 29 2018 3:43 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసినప్పుడు లేదా మ్యాచ్‌లో విజయం సాధించిన సమయంలో బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఆనందం పట్టలేక నాగిని డ్యాన్స్ చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరీస్‌లో శ్రీలంకపై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థుల్ని వెక్కిరించేలా నాగిని డ్యాన్స్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement