ఐపీఎల్ తాజా సీజన్‌లో ఆదివారం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్-సన్‌రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు ఎక్స్‌ట్రాలు రావడం ఇక్కడ విశేషం.
ఒకే ఒక్క ఎక్స్‌ట్రా
Published Mon, Apr 30 2018 7:49 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement