ముంబై ఓటమితో ప్రీతి జింటా ఆనందం | Preity Zinta Caught Saying Very Happy After Mumbai Fail To Enter Playoffs | Sakshi
Sakshi News home page

ముంబై ఓటమితో ప్రీతి జింటా ఆనందం

Published Mon, May 21 2018 11:09 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా ముంబై ఓడిందని తెలియగానే తెగ సంబరపడిపోయింది. పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ’ అని చెప్పింది. ఈ వీడియో క్లిప్‌ ట్విటర్‌లో వైరల్‌ అయింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement