రోహిత్‌ రెండు ఇన్నింగ్స్‌లో ఒక్కడికే! | Rohit Lose His Wicket Same As First Innings | Sakshi
Sakshi News home page

రోహిత్‌ రెండు ఇన్నింగ్స్‌లో ఒక్కడికే!

Published Sat, Oct 5 2019 4:29 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన వరుస రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీల మోత మోగించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న  రోహిత్‌ శర్మ.. ఒక టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన రికార్డును కూడా లిఖించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రపు ఓపెనర్‌గా అత్యధిక పరుగులు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ కెప్లర్‌ వెసెల్స్‌(208) పేరిట ఉండగా దాన్ని రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు సాధిస్తే, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు సాధించి ఔటయ్యాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement