భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌కు ముందు సీనియర్ ఆటగాడైన మహేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు.
Published Sun, Dec 10 2017 11:21 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
Advertisement