బ్యాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు క్షమాపణలు తెలియజేశాడు. గురువారం సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్మిత్ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తప్పుకు ప్రాయశ్చిత్తం వ్యక్తం చేస్తూ స్మిత్ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఐయామ్ సారీ.. నాదే బాధ్యత
Published Thu, Mar 29 2018 3:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement