ప్రత్యర్థి పోరాటం! | Story image for chandimal from Cricbuzz India reclaim control after Mathews, Chandimal tons | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 5 2017 7:37 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో శ్రీలంక జట్టు పోరాటం కొనసాగుతోంది. ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకోగలిగిన ఆ జట్టు... భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా చాలా దూరంలోనే నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక 9 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement