అరే ఏం ఆట బాస్‌...! | Viral video KL Rahul Celebrates His Ton And Dhoni Reaction | Sakshi
Sakshi News home page

అరే ఏం ఆట బాస్‌...!

Published Wed, Jul 4 2018 4:27 PM | Last Updated on Thu, Mar 21 2024 5:20 PM

ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో కుల్దీప్‌ చెలరేగగా.. బ్యాటింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ విజృంభించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనింగ్‌లో సీనియర్‌ క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలతో పోటీపడుతున్న రాహుల్‌ ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ వచ్చాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement