టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లి సోమవారం ఇటలీలోని టస్కలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహనికి అత్యంత సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. వీరుష్కల పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషలమీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీరికి సంబంధించిన ఇంకో వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది.
Published Tue, Dec 12 2017 9:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement