లంక హైడ్రామా : బ్యాట్‌ విసిరేసిన కోహ్లి | Virat Kohli throws bat in anger | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 3 2017 3:26 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

తాను సరిగా పాట పాడలేక, మద్దెలను బాగా వాయించలేదని నిందించాడు ఓ ఘనుడు. ఈ క్రమంలో వచ్చిందే 'ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు' అనే సామెత. తన అసమర్ధతకు ఇతరులను నిందించే వాణ్ణి ఉద్దేశించి ఈ సామెతను వాడటం పరిపాటి. ఇప్పుడు ఆ సామెత అచ్చంగా శ్రీలంక క్రికెటర్లకు సరిపోతుందేమో. ఒకవైపు భారత్‌ క్రికెట్‌ జట్టు ధాటిగా బ్యాటింగ్‌ చేస్తుంటే వాతావరణ కాలుష్యం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు లంకేయులు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement