ఏ ఆటలోనైనా అదృష్టమనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా క్రికెట్‌లో అంపైర్ల తప్పిదాలు, క్యాచ్ వదిలేయడం, రనౌట్ మిస్ చేయడం ఇలాంటివి బ్యాట్స్‌మెన్ పాలిట ఒక్కోసారి వరాలుగా మారుతాయి. అలా ఆటగాళ్లు ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకొని భారీ స్కోర్లు సాధిస్తారు. అయితే కొన్ని సార్లు దురదృష్టం వెంటాడి బ్యాట్స్‌మన్ ఔటవ్వడం కూడా చూస్తుంటాం. ప్రస్తుతం అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందన్న సామెత విక్టోరియా బ్యాట్స్‌మన్ విల్ పుకౌస్సీకి వర్తిస్తుంది. మరో 18 పరుగులు చేస్తే సెంచరీ సాధిస్తాడునుకున్న తరుణంలో విల్ దురదృష్టవశాత్తు ఔటయ్యాడు.
అదృష్టం అడ్డం తిరిగితే..
Published Thu, Mar 21 2019 3:14 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
Advertisement