ఇది జహీర్‌ ఖాన్‌ లవ్ స్టోరీ | Zaheer Khan And Sagarika Ghatge Talk About Their Relationship Watch Video | Sakshi
Sakshi News home page

ఇది జహీర్‌ ఖాన్‌ లవ్ స్టోరీ

Published Sat, Mar 24 2018 6:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ప్రేమ ఒక అనిర్వచితమైన అనుభూతి. దానికి మరింత బలం చేకూర్చేది పెళ్లి. ప్రతి ఒక్కరూ తమ పెళ్లికి దారి తీసిన సంఘటనలను మర్చిపోలేరు. అది సెలబ్రిటీలు అయినా సరే సామాన్యులు అయినా సరే. వారి పెళ్లి గురించి చెప్పమంటే మొదటగా సిగ్గు పడతారు. తర్వాత ఒక్కో విషయాన్ని సినిమా స్టోరీలా  వివరిస్తారు. తాజాగా ఓ సెలబ్రిటీ ప్రేమ జంట తమ లవ్‌ జర్నీని వీడియో తీసి రిలీజ్‌ చేసింది. ఆ ప్రేమ పక్షులు ఎవరో కాదు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్గేలు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement