చైనాలో పాముల వేపుడు, కప్పల పులుసు తినడం చూసే ఉంటాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం మరో అడుగు ముందుకేసి ఏకంగా బతికున్న ఎలుకల్నే ఫలహారంగా నమిలి మింగేశాడు. చిన్న చిన్న ఎలుకల్ని ఓ చైనీయుడు పొడుచుకుని తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ జుగుప్సాకర సన్నివేశం దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో పట్టణంలో వెలుగుచూసింది. బుల్లి ఎలుకలు ప్లేట్‌లో నుంచి పారిపోతుండగా.. ఈ కర్కోటకుడు ఎలా తింటున్నాడో చూడండి