ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఫ్రీగా ప్లాట్‌ఫాం టికెట్ ఇచ్చే యంత్రాన్ని నెలకొల్పారు. ఆ యంత్రం ఎదురుగా నిలుచుని కొద్దిదసేపు సిట్ అప్స్ చేస్తే చాలు.. మెషీన్ ఉచిత ప్లాట్‌ఫాం టికెట్ ఇచ్చేస్తుంది.
వైరల్: అలా చేస్తే ఫ్రీగా ప్లాట్‌ఫాం టికెట్ ‘కొట్టేయొచ్చు’
Published Fri, Feb 21 2020 3:41 PM | Last Updated on Fri, Mar 22 2024 10:50 AM
Advertisement
Advertisement
Advertisement