ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం | Traffic Vehicles Disappearing From Bridge | Sakshi

Jul 2 2019 8:25 PM | Updated on Mar 21 2024 8:18 PM

కొన్ని దృశ్యాలు కంటితో చూసినప్పటికీ.. అవి నిజమా? కాదా?.. అనే సందేహం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి భావన కలిగించే ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దాటుకొని వస్తున్న వాహనాలు.. పక్కనే ఉన్న నది వంతెనలోకి దూసుకుపోయి అదృశ్యమవుతున్నాయి. అయితే ఈ వీడియోను డేనియల్ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కాగా దీనిపై చాలా మంది నెటిజన్లు వాహనాలు.. అలా నది వంతెనలోకి వెళ్లి ఎలా అదృమవుతున్నాయని వారి ఊహకు పని చెబుతున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement