యువతి సాహసం: ప్రాణాలను పణంగా పెట్టి | Viral Video: Women Wins After Rescuing Dog From Well In Mangalore | Sakshi
Sakshi News home page

యువతి సాహసం: ప్రాణాలను పణంగా పెట్టి

Feb 2 2020 4:25 PM | Updated on Mar 22 2024 10:41 AM

తోటి మనిషి ఆపదలో ఉన్నాడంటే ముందుకొచ్చి సాయం చేసేవాళ్లు అరుదుగా ఉంటారు. మరి మూగజీవాలకు ఆపద వస్తే.. ఇదిగో నేనున్నాంటూ వాటిని రక్షించేందుకు పూనుకుందో మహిళ. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బావిలో పడ్డ కుక్కను రక్షించి అందరిచేత శభాష్‌ అనిపించుకుంటోంది. మంగళూరు ప్రాంతంలో ఓ కుక్క ఆకస్మాత్తుగా బావిలో పడింది. దాని కేకలు విన్న స్థానికులు అయ్యో పాపం అంటున్నారే తప్పితే దాన్ని ఎలా రక్షించాలో తెలియక చూస్తూ ఉండిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement