ఆ వంతెన పరీక్ష ఫెయిలైతే..ప్రాణాలు గాల్లోనే! | 600 Feet In The Sky, Workers Smash Glass Bridge | Sakshi
Sakshi News home page

ఆ వంతెన పరీక్ష ఫెయిలైతే..ప్రాణాలు గాల్లోనే!

Published Sat, Jan 20 2018 3:42 PM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM

గాజు వంతెనలు అనగానే టక్కున గుర్తొచ్చేది చైనా.. పెద్దపెద్ద గాజు పలకలతో కొండల అంచున వంతెనలు నిర్మించడంలో, స్కైవాక్స్‌ ఏర్పాటుచేయడంలో ఇప్పటికే ఆ దేశం గుర్తింపు పొందింది. దాదాపు మిలియన్ల కొద్ది డబ్బును వీటిని నిర్మించేందుకు చైనా ఉపయోగిస్తుంది. ఇటీవలె చైనాలోని హెక్కి నగరంలో అతి పొడవైన గాజు వంతెనను పూర్తి చేసిన చైనా ఫిబ్రవరిలో ప్రారంభించనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement