నగరంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్మాదిలా మారిన ఓ తండ్రి తన మూడేళ్ల కుమారుడిని ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్లో దారుణం.. తండ్రి ఉన్మాద చర్య
Published Tue, Jul 10 2018 1:07 PM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM
Advertisement
Advertisement
Advertisement