ఒక్క ఫోటో లేదా ఒక్క వీడియో చాలూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోడానికి. పాకిస్థాన్‌కు చెందిన ఓ కుర్రాడు కూడా ఇప్పుడు అలాంటి పనే చేసి హాట్ టాపిక్‌గా మారిపోయాడు. 6.8 మిలియన్‌పైగా వ్యూవ్స్‌తో ఆ వీడియో దూసుకుపోతోంది.అతను చేసిన పని అలాంటిది మరి...