నాకు కోపం వస్తే మనిషిని కాదు అంటుంటాం కదా... మరి కుక్కకు కోపం వస్తే ఏమౌతుంది. మామూలు వీధికుక్క కరవడానికొస్తే రెండు దెబ్బలు కొడితే పారిపోతుంది. కానీ బలిష్టమైన పిట్ బుల్ డాగ్ పగబట్టినట్లు మీదకు దూకితే ఏమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో జరిగిన ఈ ఘటనను చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
కుక్కకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి
Published Mon, Apr 2 2018 12:06 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement