సీఎం వైఎస్‌ జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ఎమ్మెల్యేలు | Women Ministers, MLAs Tie Rakhi to CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ఎమ్మెల్యేలు

Published Thu, Dec 12 2019 6:44 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

 మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్‌ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్‌లో వైఎస్‌ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement