ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడు ప్రశ్నలు సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి, అనంతరం ఆమరణ నిరాహారదీక్ష కు దిగిన విషయం తెలిసిందే.