Special program
-
Ding Dong 2.O: ఇదేందయ్యా ఇది
-
Ding Dong 2.O: మామూలుగా ఉండదు
-
శకుని పాత్రలో ఇరగదీసేదెవరు? ఏతుల వెంకయ్య ఎవరు?
-
అప్పు కోసం విజనరీ ఖతర్నాక్ ప్లాన్.. రెడ్ బుక్ కాదు ఎర్రి బుక్కు
-
కొరడాతో కొడతానంటున్న సీఎం.. అచ్చెన్నకు పార్టీతో గ్యాపొచ్చిందా ?
-
చంద్రబాబే అసలైన ఆర్థిక విధ్వంసకారుడు.. అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు
-
క్రమశిక్షణతో మెలగాలి.. ఉన్నత లక్ష్యంతో సాగాలి..
సమాజంలో ఒత్తిడులను ఎదుర్కొని విజయవంతమైన మహిళగా ఎదగాలంటే ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలంటూ గురుకుల విద్యార్థి నులకు పలు రంగాల నిపుణులు, ప్రముఖులు మనోనిబ్బరం నింపారు. నవ్వుతూ, సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలని.. సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో మెలగా లని దిశానిర్దేశం చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి అలగు వర్షిణి ఆధ్వర్యంలో విద్యార్థి నులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జూమ్ మీటింగ్ ద్వారా పలువురు ప్రముఖులు సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల బాలికల పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిపుణులు, ప్రముఖులు చెప్పిన అంశాలు, సూచనలివీ.. –సాక్షి, హైదరాబాద్మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పవుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఇక్కడ ఒక ఈ–సిగరెట్ కంపెనీ స్థాపించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పాలకులను, అధికార యంత్రాంగాన్ని సమన్వయపరచి ఆ కంపెనీ నెలకొల్పకుండా చేశాను. ఒకవేళ ఆ కంపెనీ నెలకొల్పి ఉంటే ఎంతోమంది అనారోగ్యా ల బారినపడేవారు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ‘బేటీ బచావో.. బేటీ పడావో, ఆయుష్మాన్ భవ’వంటి వినూత్న కార్యక్రమాలను దేశ ప్రజలకోసం ప్రవేశపెట్టే ఒక గొప్ప అవకాశం నాకు లభించింది. దేశం కోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఉన్నతంగా ఆలోచిస్తే మన మదిలో ఇంకా ఎన్నో మంచి ఆలోచనలు, పథకాలు పుట్టుకొస్తాయి. – ప్రీతి సుదాన్, యూపీఎస్సీ చైర్మన్సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలిమన ముఖంలో చిరునవ్వుతో, సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉండొద్దు. మన ముఖంలో నవ్వు లేకపోతే ఇతరులు కూడా మనతో అలాగే ఉంటారు. సాధారణ ప్రభుత్వ స్కూళ్లతో పోల్చితే గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. సమయాన్ని వృథా చేసుకోకుండా ఉన్నతంగా రాణించేలా లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దానిని చేరుకునేలా ముందుకు వెళ్లాలి. – ఛాయా రతన్, రిటైర్డ్ ఐఏఎస్సమయం వృథా చేసుకోవద్దు పస్తుతం మెడికల్ సీటు సాధించాలంటే చాలా కష్టపడాలి. నీట్ కోచింగ్‌కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాల్లో చక్కటి తర్పిదు ఇస్తున్నారు. నేను కూడా గౌలిదొడ్డి కళాశాలలో చదివాను. ఆ రోజుల్లో కేవలం సబ్జెక్టు పుస్తకాలను చదివి ర్యాంకు సాధించాను. ఇప్పుడు లైబ్రరీలు, డిజిటల్ రూపంలో పూర్తిస్థాయిలో మెటీరియల్ లభిస్తోంది. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృథా చేయవద్దు. క్రమశిక్షణతో ఉండాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పట్ల స్రత్పవర్తనతో ఉండాలి. – డాక్టర్ శిరీష, ఎండి (మెడిసిన్) స్విమ్స్, తిరుపతిమన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలిమన జీవితం ఒక తెల్ల కాగితం వంటిది. అందులో ఎంత చక్కగా చిత్రాన్ని గీస్తే అంత అద్భుతంగా, అందంగా ఉంటుంది. మన జీవితం కూడా అంతే. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. కోవిడ్ సమయంలో 21వేల కాల్ సెంటర్లు పెట్టి, వేల మంది ప్రజల జీవితాలను కాపాడేలా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. – అలగు వర్షిణి, కార్యదర్శి, టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్భయం వదిలితేనే విజయం చాలా మంది భయంతో ఏ పనిలోనూ ముందుకు వెళ్లలేరు. భయాన్ని వీడితే ఎన్నో విజయాలు సాధించవచ్చు. విద్యార్థుల్లో భయమే వారి చదువులో వెనుకబాటు తనానికి కారణం.’అన్నారు. భయాన్ని వీడేందుకు పలు చిత్రాలను ఆమె ప్రదర్శించారు. ఈ చిత్రాలను వీక్షించిన విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. – డాక్టర్ గీతా చల్ల, చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకాలజిస్ట్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తే విజయం తథ్యంచదువుతోపాటు క్రీడలు కూడా నాకు ఎంతో ఇష్టం. క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నా. ఇప్పటివరకు 42 పతకాలను సాధించాను. రానున్న ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధిస్తానన్న విశ్వాసం ఉంది. విద్యార్థులను ప్రోత్సహించే అధ్యాపకులకు, కోచ్‌లకు, తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. – అగసారా నందిని, అంతర్జాతీయ క్రీడాకారిణి, బుధేల్ టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి జిల్లా -
అంతా డొల్ల
-
చర్చకు రా.. దమ్ముంటే పట్టుకో
-
నమ్మరేంట్రా బాబు
-
బాబు సంపద సృష్టి ఇదే
-
ఆ డబ్బులు మా మేతకే సరిపోవు.. మరి ప్రజలకంటే..!
-
డింగ్ డాంగ్ 2.O @ 25 January 2025
-
డింగ్ డాంగ్ 2.O @ 18 January 2025
-
డింగ్ డాంగ్ 2.O @ 12 January 2025
-
డింగ్ డాంగ్ 2.O @ 05 January 2025
-
డింగ్ డాంగ్ 2.O @ 28 December 2024
-
డింగ్ డాంగ్ 2.O @ 21 December 2024
-
డింగ్ డాంగ్ 2.0 @ 15 December 2024
-
డింగ్ డాంగ్ 2.0 @ 07 December 2024
-
డింగ్ డాంగ్ 2.0 @ 30 November 2024
-
ఓటు, డౌటు మిషన్.. గ్యాంబ్లింగ్ జరుగుతుంది
-
Big Question: మహారాష్ట్రలో కాషాయ ప్రభంజనం
-
డింగ్ డాంగ్ 2.0 @ 23 November 2024
-
లిటిల్ స్టార్స్.. చిల్డ్రన్స్ డే స్పెషల్
-
ట్రాఫిక్ లోనే సగం జీవితం.. కొవ్వొత్తిలా కరిగిపోతున్న సమయం.. సమస్య తీరేది ఎప్పుడు..?
-
సాక్షి లిటిల్ స్టార్స్.. మట్టిబిడ్డలు (ఫోటోలు)
-
చీకటి పడితే పాములు.. వర్షం పడితే దుర్గంధం.. నిజాంపేట్ లో నరక కూపం
-
Meetho Sakshi: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య
-
బాబు మెడకు జంతువుల కొవ్వు.. బాలకృష్ణ, పవన్ సైలెంట్..
-
జగన్ పై కొండంత విషం..! ఏడుకొండలవాడితోనే ఆటలా బాబు
-
చెరువులు మింగేశారు.. హైడ్రా చేస్తున్నది సరైనదేనా?
-
అమ్మాయిల బతుకు ఫర్ సేల్
-
ముంచుకొస్తున్న మంకీపాక్స్ వైరస్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-
వీధి కుక్కలతో తస్మాత్ జాగ్రత్త !
-
ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసమే స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఏర్పాటు: సీపీ
-
గరం గరం వార్తలు @ 18 May 2024
-
గరం గరం వార్తలు @ 29 February 2024
-
గరం గరం వార్తలు @ 04 December 2023
-
గరం గరం వార్తలు @ 23 November 2023
-
గరం గరం వార్తలు @ 16 November 2023
-
ఐదేళ్లలో బాబు చేసిన స్కాములు ఎన్ని ?
-
గరం గరం వార్తలు @ 28 October 2023
-
సింగర్ల పాటలు..శోభాయాత్రలో డ్యాన్సులు..
-
జనమంతా జగన్ వెంటే...
-
బీఆర్ఎస్ లో ఎన్నికల వేడి పెంచుతోన్న వారసుల ఎపిసోడ్
-
సూపర్ పవర్
-
ఎవరి గోల వారిదే
-
mann ki baat: ‘మేరీ మాటీ.. మేరీ దేశ్’
న్యూఢిల్లీ: మన అమర జవాన్లను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) వరకూ దేశవ్యాప్తంగా మేరీ మాటీ.. మేరీ దేశ్ (నా మట్టి.. నా దేశం) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వారి జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. మేరీ మాటీ.. మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా అమృత్ కలశ్ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతోపాటు మొక్కలను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ పవిత్ర మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో ‘అమృత్ వాటిక’ను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అక్కడే మొక్కలను నాటనున్నట్లు వివరించారు. ఈ అమృత్ వాటిక ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’కు ఒక గొప్ప చిహ్నం అవుతుందని స్పష్టం చేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇప్పటికే 2 లక్షలకుపైగా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అమృత్ మహోత్సవ్ నినాదం అంతటా ప్రతిధ్వనిస్తోంది. గత ఏడాది ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం దేశమంతా ఒక్కతాటిపైకి వచి్చంది. ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేశారు. ఆ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ప్రయత్నాలతో మన బాధ్యతలను మనం గుర్తించగలుగుతాం. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన బలిదానాలను స్మరించుకుంటాం. స్వేచ్ఛా స్వాతంత్య్రాల విలువను గుర్తిస్తాం. అందుకే ప్రతి పౌరుడూ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. ప్రజల్లో సాంస్కృతి చైతన్యం ఇనుమడిస్తోంది. పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కాశీని ప్రతిఏటా 10 కోట్లకు పైగా యాత్రికులు సందర్శిస్తున్నారు. అయోధ్య, మథుర, ఉజ్జయిని లాంటి క్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల లక్షలాది మంది పేదలకు ఉపాధి లభిస్తోంది. మరో 50,000 అమృత్ సరోవరాలు ఇటీవల దేశంలో భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి వారు కలిసికట్టుగా పని చేశారు. అలాగే జల సంరక్షణ కోసం జనం కృషి చేయడం సంతోషకరం. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరోజులో 30 లక్షల మొక్కలు నాటారు. జల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటికే 60,000 అమృత్ సరోవరాలు నిర్మించారు. మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నా. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాంటే డ్రగ్స్‌ను దూరం పెట్టాల్సిందే. ఇందుకోసం 2020 ఆగస్టు 15న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రారంభించాం. 11 కోట్ల మందికిపైగా జనం ఈ అభియాన్‌తో అనుసంధానమయ్యారు. రూ.12,000 కోట్ల విలువైన 10 లక్షల కిలోల డ్రగ్స్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఇదొక విశిష్టమైన రికార్డు. మధ్యప్రదేశ్‌లోని బిచార్పూర్ అనే గిరిజన గ్రామం ఒకప్పుడు అక్రమ మద్యం, డ్రగ్స్‌కు అడ్డాగా ఉండేది. ఇప్పుడు ఆ గ్రామస్థులు వ్యసనాలు వదిలేశారు. ఫుట్‌బాల్ ఆటలో నిష్ణాతులుగా మారారు. మనసుంటే మార్గం ఉంటుంది’ అని మోదీ ఉద్ఘాటించారు. కళాఖండాలు తిరిగొచ్చాయి మన దేశానికి చెందిన వందలాది అరుదైన, ప్రాచీన కళాఖండాలు ఇటీవలే అమెరికా నుంచి తిరిగివచ్చాయి. అమెరికా వాటిని తిరిగి మనకు అప్పగించింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. అమెరికా నుంచి వచ్చిన వాటిలో 2,500 నుంచి 250 ఏళ్ల క్రితం నాటికి కళాఖండాలు ఉన్నాయి. 2016, 2021లో అమెరికాలో పర్యటించా. మన కళాఖాండలను వెనక్కి తీసుకురావడానికి కృషి చేశా. -
గరం గరం వార్తలు @ 28 July 2023
-
గరం గరం వార్తలు @ 12 July 2023
-
గరం గరం వార్తలు @ 11 July 2023
-
గరం గరం వార్తలు @ 07 July 2023
-
గరం గరం వార్తలు @ 06 July 2023
-
గరం గరం వార్తలు @ 05 July 2023
-
గరం గరం వార్తలు @ 04 July 2023
-
పచ్చబ్యాచ్ ప్రచారాలనే పవన్ ప్రస్తావిస్తున్నాడా ?
-
ఆచరణే వేదాంత పరమలక్ష్యం: స్వామి బోధమయానంద
సాక్షి, హైదరాబాద్: నిత్యజీవితంలో ఆచరణే వేదాంత పరమలక్ష్యమని హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. రామకృష్ణ మిషన్ 125వ వార్షికోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రామకృష్ణమఠంలో ఆరోగ్య సేవలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో వివేకానంద ఆరోగ్య కేంద్రానికి 44 సంవత్సరాలుగా పేదలకు వైద్యసేవలు అందిస్తున్న విషయాన్ని వెల్లడించారు. వైద్యులకు, రోగులకు మధ్య ఆరోగ్యకరమైన అనుబంధం ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు గుర్తుచేశారు. వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ రవీంద్ర, డాక్టర్ స్మితా కోల్హే, నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యుడు, డాక్టర్ సంతోష్ క్రాలేటి, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మెన్ రవీందర్ రావు, బేలూర్ మఠానికి చెందిన స్వామి సత్యేశానంద, ఈటానగర్ రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి కృపాకరానంద, ముంబై రామకృష్ణ మిషన్ హాస్పిటల్‌కు చెందిన స్వామి దయాధిపానంద, వైద్యులు, వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు. చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో -
భారత ప్రధాని నరేంద్రమోదీకి విదేశాల్లో రాచమర్యాదలు
-
హిమాలయ సాహసం
-
ఏపీలో ఇళ్ల పండగ
-
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల దూకుడు
-
ఆర్థిక సంక్షోభం అంచున అగ్రరాజ్యం అమెరికా
-
కాంగ్రెస్ కు కలిసొస్తుందా ?
-
పులుల సంతతిని ఎలా లెక్కిస్తారు ?
-
మన ఊరు మన వార్తలు
-
భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలిసిన భద్రాది రాముడు
-
గరం గరం వార్తలు @ 28 March 2023
-
గరం గరం వార్తలు @ 25 March 2023
-
గరం గరం వార్తలు @ 24 March 2023
-
గరం గరం వార్తలు @ 23 March 2023
-
గరం గరం వార్తలు @ 22 March 2023
-
గరం గరం వార్తలు @ 18 March 2023
-
గరం గరం వార్తలు @ 16 March 2023
-
గరం గరం వార్తలు @ 15 March 2023
-
గరం గరం వార్తలు @ 14 March 2023
-
అంతర్జాతీయంగా ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్
-
గరం గరం వార్తలు @ 11 March 2023
-
గరం గరం వార్తలు @ 10 March 2023
-
గరం గరం వార్తలు @ 09 March 2023
-
గరం గరం వార్తలు @ 08 March 2023
-
గరం గరం వార్తలు @ 04 March 2023
-
గరం గరం వార్తలు @ 03 March 2023
-
గరం గరం వార్తలు @ 28 February 2023
-
పొలిటికల్ కారిడార్ @ 28 February 2023
-
గరం గరం వార్తలు @ 27 February 2023
-
పొలిటికల్ కారిడార్ @ 27 February 2023
-
గరం గరం వార్తలు @ 25 February 2023
-
గరం గరం వార్తలు @ 24 February 2023
-
యువతలో ఆకస్మిక గుండెపోటుకు కారణం ఏంటి ?
-
శివ శివ శంకర
-
గరం గరం వార్తలు @ 19 January 2023
-
గరం గరం వార్తలు @ 18 January 2023
-
గరం గరం వార్తలు @ 17 January 2023
-
ఘుమఘుమలాడే కోనసీమ వంటకాలు
-
తెలుగు తెరపై సంక్రాంతి సరిగమల సందడి
-
భోగి భాగ్యాలు
-
గరం గరం వార్తలు @ 06 January 2023
-
గరం గరం వార్తలు @ 02 January 2023
-
ఆంగ్ల సంవత్సర రాశిఫలాలు 2023
-
2022 లో చెలరేగిన దక్షిణబాషా చిత్రాలు
-
టాలీవుడ్ రివ్యూ - 2022
-
పొలిటికల్ కారిడార్ @ 09 December 2022
-
పొలిటికల్ కారిడార్ @ 02 December 2022
-
గరం గరం వార్తలు @ 26 November 2022
-
గరం గరం వార్తలు @ 23 November 2022
-
పొలిటికల్ కారిడార్ @ 23 November 2022
-
గరం గరం వార్తలు @ 22 November 2022
-
పొలిటికల్ కారిడార్ @ 22 November 2022
-
కరోనాతో పారిశ్రామిక రంగం కుదేలు
-
గరం గరం వార్తలు @ 03 November 2022
-
గరం గరం వార్తలు @ 27 October 2022
-
బిగ్ క్వశ్చన్ @ 27 October 2022
-
బిగ్ క్వశ్చన్ @ 26 October 2022
-
గరం గరం వార్తలు @ 24 October 2022
-
స్టార్ పటాస్
-
బిగ్ బాస్ రివ్యూ @ 13 October 2022
-
మూవీ మ్యాటర్స్ @ 09 October 2022
-
వీకెండ్ బిగ్ బాస్ రివ్యూ @ 09 October 2022
-
గరం గరం వార్తలు @ 03 October 2022
-
మేకింగ్ అఫ్ మూవీ @ 01 October 2022
-
గరం గరం వార్తలు @ 28 September 2022
-
బిగ్ బాస్ 6 రివ్యూ
-
గరం గరం వార్తలు @ 03 September 2022
-
గరం గరం ముచ్చట్లు 31 August 2022
-
గరం గరం వార్తలు 27 August 2022
-
గరం గరం వార్తలు 20 August 2022
-
గరం గరం వార్తలు 15 August 2022
-
మూవీ మ్యాటర్స్ 14 August 2022
-
గరం గరం వార్తలు 13 August 2022
-
గరం గరం వార్తలు 11 August 2022
-
గరం గరం వార్తలు 10 August 2022
-
గరం గరం వార్తలు 09 August 2022
-
మూవీ మ్యాటర్స్ 07 August 2022
-
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
గరం గరం వార్తలు 06 August 2022
-
మంత్రి అంబటి రాంబాబుతో స్ట్రెయిట్ టాక్
-
గరం గరం వార్తలు 04 August 2022
-
గరం గరం వార్తలు 03 August 2022
-
గరం గరం వార్తలు 02 August 2022
-
గరం గరం వార్తలు 30 July 2022
-
గరం గరం వార్తలు 25 July 2022
-
గరం గరం వార్తలు 23 July 2022
-
గరం గరం వార్తలు 20 July 2022
-
గరం గరం వార్తలు 17 July 2022
-
గరం గరం వార్తలు 16 July 2022
-
గరం గరం వార్తలు 13 July 2022
-
గరం గరం వార్తలు 12 July 2022
-
గరం గరం వార్తలు 11 July 2022
-
గరం గరం వార్తలు 07 July 2022