పవన్‌కల్యాణ్ చిత్రంతో ఉన్న పట్టుచీర
అనంతపురం, హిందూపురం అర్బన్: అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లిలో పట్టుచీరల తయారీదారుడైన ఆనంద్ తన అభిమాన హీరో పవన్‌కల్యాణ్ ముఖచిత్రం ముద్రతో చీరను తయారుచేసి అభిమానం చాటుకున్నాడు. పట్టుచీరల తయారీలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పవన్‌కల్యాణ్ గిటార్ వాయిస్తున్న చిత్రాన్ని చీరపై ముద్రించాడు. ఇందుకోసం సుమారు రూ.25వేలు ఖర్చయినట్లు ఆనంద్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment