విజయవాడ: అందులో 10 వేల వరకు ఓటర్ కార్డులు ఉండొచ్చని భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సామినేని ఉదయభాను, గౌతం రెడ్డిలు బస్తాల్లో లభ్యమైన ఓటర్ కార్డులను పరిశీలించారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణ ప్రారంభించాలని కోరారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం ఓట్లుకొని అధికారంలోకి వచ్చిందన్న అనుమానాన్ని వీరు వ్యక్తం చేశారు.