19 మంది ఐఏఎస్‌లు బదిలీ | 19 IAS Transfered in Andhra pradesh state | Sakshi
Sakshi News home page

19 మంది ఐఏఎస్‌లు బదిలీ

Published Sat, Feb 8 2014 2:20 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

19 IAS Transfered in Andhra pradesh state

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఆగ్రోస్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న డి.కాడ్మియల్‌ను  బదిలీ చేసినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement