బొలెరో బోల్తా.. విద్యార్థులకు గాయాలు | 2 students injured in accident at visakha | Sakshi
Sakshi News home page

బొలెరో బోల్తా.. విద్యార్థులకు గాయాలు

Published Sat, Nov 28 2015 1:04 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం తురుబాల గడ్డ శనివారం మధ్యాహ్నాం ఓ బోలెరో వాహనం బోల్తా కొట్టింది.

నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం తురుబాల గడ్డ శనివారం మధ్యాహ్నాం ఓ బొలెరో వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు. పట్టణంలోని డీఎంకే కళాశాలకు  చెందిన 20 మంది విద్యార్థులు బొలెరో వాహనంలో లంబసింగి పర్యాటక ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement