ఆర్టీసీ బస్సు బోల్తా, ఏడుగురికి గాయాలు | 20 injured, RTC bus turned out at Srikalahasthi | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా, ఏడుగురికి గాయాలు

Published Wed, Apr 15 2015 6:23 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

20 injured, RTC bus turned out at Srikalahasthi

చిత్తూరు(శ్రీకాళహస్తి): చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలంలో బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. కాగా, పిచ్చాటూరు నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 47మంది ప్రయాణికులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement