20 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం | 20 Quid bags seized | Sakshi
Sakshi News home page

20 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Published Mon, Dec 28 2015 1:55 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

20 Quid bags seized

అక్రమంగా దాచి ఉంచిన గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం పట్టణంలోని ఆర్‌కే నగరంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక ఆర్‌కే నగర్‌లోని ఓ ఇంట్లో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 20 బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement