కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వం: ఐఎన్టీయూసీ | 2014 Elections Not support to congress party, Announces INTUC | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వం: ఐఎన్టీయూసీ

Published Sat, Apr 19 2014 12:58 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

2014 Elections Not support to congress party, Announces INTUC

రానున్న ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని ఆ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ప్రకటించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థులను ఓడించాలని ఐఎన్టీయూసీ సీమాంధ్రులకు పిలుపునిచ్చింది. శనివారం విశాఖపట్నంలో ఆ సంస్థ నేతలు తమ్మినేని నర్సింగరావు, ఎమ్ రాజశేఖర్లు విలేకర్లతో మాట్లాడారు. అభివృద్ధికి నమూనాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని వారు సీమాంధ్రులకు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement