శ్రీకాకుళం(ఆముదాలవలస): 22 మంది బాల కార్మికులకు విముక్తి లభించింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి గుజారాత్‌కు 22 మంది చిన్నారులను తరలిసున్నారన్న సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ అధికారులు ఆదివారం దాడులు చేసి బాలలకు విముక్తి కల్పించారు. ఆముదాల వలస రైల్వే స్టేషన్‌లో వీరిని అదుపులోనికి తీసుకున్నారు.