నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టు సెజ్‌లోని అపాచీ కంపెనీ ఉద్యోగులపై సోమవారం మధ్యాహ్నం సమయంలో తేనెటీగలు దాడి చేశాయి.
నెల్లూరు (తడ) : నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టు సెజ్‌లోని అపాచీ కంపెనీ ఉద్యోగులపై సోమవారం మధ్యాహ్నం సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 26 మంది ఉద్యోగులు గాయపడ్డారు. గాయపడిన వారిని సూళ్లూరుపేట గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు.