హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన అధికారుల వివరాలు...
తూర్పుగోదావరి కలెక్టర్- అరుణ్ కుమార్
అనంతపురం- కోన శశిధర్
సెర్ఫ్ సీఈవో- సాల్మన్ ఆరోగ్య రాజ్
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో- లవ్ అగర్వాల్
పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ముఖ్యకార్యదర్శి- శాలిని మిశ్రా
ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్- ఏకే సింఘాల్
పౌరసరఫరాల శాఖ ఎండీ- రామ్ గోపాల్
ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి- శశిభూషణ్ కుమార్
భూపరిపాలన ప్రధాన కమిషనర్- అనిల్ చంద్రపునీత
సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి- విజయ్ కుమార్
బీసీ సంక్షేమ కార్యదర్శి- ప్రవీణ్ కుమార్
ఆర్థిక శాఖ కార్యదర్శి- కె. సునీత
కార్మిక శాఖ కమిషనర్-వరప్రసాద్
ఐటీ శాఖ కార్యదర్శి- శ్రీధర్
విపత్తు నిర్వహణ కమిషనర్- ధనుంజయ్ రెడ్డి
కార్మిక శాఖ కార్యదర్శి- అనంతరాము
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్- వీవీ చాంద్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్- రామాంజనేయులు
మత్స్యశాఖ కమిషనర్- రామశంకర్ నాయక్
సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి- శోభ
పార్వతీపురం ఐటీడీఏ పీఓ- బాలాజీరావు
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్- ఉదయలక్ష్మి
సాధారణ పరిపాలన శాఖ కమిషనర్- కాడ్మియల్
సాధారణ పరిపాలన శాఖ(రాజకీయం)- ఎంకె మీనా
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్- కన్నబాబు
పారసరఫరాల కార్పొరేషన్ ఎండీ- కె. రామగోపాల్
పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్- కోటేశ్వరరావు
ఏపీలో 27 మంది ఐఏఎస్ ల బదిలీ
Published Sun, Jan 18 2015 8:59 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement
Advertisement