276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు | 276 MLAs have right to vote | Sakshi
Sakshi News home page

276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు

Published Thu, Feb 6 2014 2:38 PM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

భన్వర్‌లాల్‌

భన్వర్‌లాల్‌

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచి 276 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉందని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన అధికారి  భన్వర్‌లాల్‌ చెప్పారు.  రేపు నిర్వహించే రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లను ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి డిజిపి బి.ప్రసాదరావుతోపాటు ఇతర  ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ప్రతి ఎమ్మెల్యే  పోలింగ్‌ ఏజెంట్‌కు చూపించే ఓటు వేయాల్సి ఉంటుందని భన్వర్ లాల్ చెప్పారు. పోలింగ్‌ ఏజెంట్‌, పార్టీ ఓటు రహస్యాన్ని కాపాడాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement