Published
Mon, Mar 7 2016 3:01 PM
| Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు
శ్రీకాకుళం: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 39 మావోయిస్టు మద్దతుదారులు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మిలీషియా సభ్యులు , గ్రామ కమిటీల సభ్యులు 12 మంది ఉన్నారు.