ఒక్క రోజే 48 జీవోలు! | 48 Government Order one today! | Sakshi
Sakshi News home page

ఒక్క రోజే 48 జీవోలు!

Published Sat, Jan 10 2015 1:28 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

48 Government Order one today!

సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వశాఖలకు సంబంధించిన ఉత్వర్వులు, బడ్జెట్ విడుదల ఆదేశాలు, ఆయా పథకాలకు నిధుల కేటాయింపులతో శుక్రవారం ఒక్కరోజే జీవోల జాతర జరిగింది. మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలకు సంబంధించి ఆయా శాఖలవారీగా నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థికశాఖ నుంచి 48 జీవోలు (సంక్షేమంతోపాటు మిగతా శాఖలకు సంబంధించిన నిధుల విడుదల, బడ్జెట్ మంజూరు ఉత్తర్వులు) జారీ అవగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమ శాఖలు, ఇతర శాఖలకు సంబంధించి వందలాది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement