నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 ప్రైవేటు ట్రాన్స్‌ఫోర్ట్ బస్సులను రవాణాశాఖాధికారులు టెక్కలి సమీపంలో సీజ్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 ప్రైవేటు ట్రాన్స్‌ఫోర్ట్ బస్సులను రవాణాశాఖాధికారులు టెక్కలి సమీపంలో సీజ్ చేశారు. వీటిపై గతంలో కూడా ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.