డెంగ్యూతో చిన్నారి మృతి | 5 year old girl dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో చిన్నారి మృతి

Published Sat, Oct 17 2015 8:02 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

5 year old girl dies of dengue

ఓబులవారిపల్లి (వైఎస్సార్‌ జిల్లా) : డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృత్యువాతపడింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలం పున్నాటివారిపల్లె గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మనీశ్వరి(5) అనే బాలిక డెంగ్యూతో బాధపడుతూ మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement