84మందికి ఏఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి | 84 Head Kanistebull's to ASI job pramotion | Sakshi
Sakshi News home page

84మందికి ఏఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి

Published Fri, Sep 6 2013 4:43 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

84 Head Kanistebull's to ASI job pramotion

గుంటూరు, న్యూస్‌లైన్: గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలోని 84మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్‌గురువారం ఉత్తర్వులు జారీచేశారు. హెడ్‌కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన వారికి వెంటనే  ఆయా పోలీసుస్టేషన్‌లలో రిపోర్టుచేయాలని ఆదేశించారు. 
 
 పదోన్నతి పొందిన వారిలో డి.జయరావు, ఎస్.పరిశుద్ధరావు, వి.ఎన్.రాజేశ్వరి, వి.కవితాకుమారి, ఎం.శ్యామ్‌ప్రసాద్, టి.ప్రభాకరరావు, జె.సురేష్‌బాబు, ఆర్.సత్యనారాయణ, పి.ఆనందకుమార్, కె.గోపాలరావు, వి.నాగేశ్వరరావు, ఎస్.కె.ఎం.డి.ఆలి, కె.రాఘవేంద్రరావు, కె.ధర్మరాజు, ఎస్.కె.నజీర్‌అహ్మద్, అబ్దుల్ అలిం, పి.బాబూరావు, జి.వెంకటేశ్వర్లు, జి.ఆర్.మోహన్‌రావు, కె.బాబు, పి.సాంబశివరావు, ఆర్.షంషూద్దీన్, ఎ.గోపికృష్ణ, పి.వెంకటేశ్వర్లు, కె.ఆర్.దుర్గారావు, టి.రోశయ్య, కె.వి.రమేష్‌బాబు, సీహెచ్‌వెంకటేశ్వర్లు, ఎ.కృష్ణ, ఎస్.కె.సిలార్‌సాహెబ్, పి.పోలరాజు, ఐ.సాంబశివరావు, ఎస్.కె.అబ్దుల్ మసీద్, కె.సత్యనారాయణ, ఎం.డి.అలివలిషరీఫ్, ఎన్.సాంబశివరావు, పి.వనమాలికలు, ఎస్.కె.మస్తాన్‌వలి, హరికృష్ణారావు, ఎం.ఎస్.ఎన్.రాజు, ఎన్.చంద్రరావు, వై.వి.సుబ్బయ్య, ఐ.ఫ్రాన్సిస్, టి.వి.వెంటేశ్వరరావు, బి.నరసింహారావు, మహమ్మద్ సుభాని, టి.భాగ్యలక్ష్మి, కె.ధనలక్ష్మి, ఎస్.కుర్షిద్‌బేగం, పి.వెంకటేశ్వర్లు, ఆర్.ఎం.నాయక్, బి.సాంబశివరావు, ఎం.జోజి, కె.కృష్ణారావు, ఎస్.కె.ఎం.డి.ఫింబర్, పి.సాంబశివరావు, జి.సత్యనారాయణ, బి.రామకోటేశ్వరరావు, వి.రవీంద్రబాబు, వై.ఎస్.శర్మ, ఎస్.కె.సుభాని, ఎస్.డి.ఇస్మాయిల్, బి.బాబూరావు, బి.ఏసురత్నారావు, కె.నాగేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు, కె.సాంబశివరావు, సీహెచ్‌శ్రీనివాసరావు, కె.రాంబాబు, జి.వెంకటాద్రి, ఎ.సాంబశివరావు, జి.కృష్ణారావు, ఎస్.కె.నాగూర్‌షరీఫ్, కె.ఎస్.ప్రసాదరావు, కె.శ్రీహరి, ఎన్.సీతయ్య, టి.పెదబాబు, టి.వెంకటేశ్వరరావు, ఎం.ఆర్.మోహన్‌రావు, డి.ఎన్.మల్లేశ్వరరావు, పి.వెంకటేశ్వర్లు, ఎం.నర్సారెడ్డి, కె.ఎస్.నాగేశ్వరరావు, టి.సుబ్బారావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement