9మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ | 9 IPS officers transferred in andhra pradesh | Sakshi
Sakshi News home page

9మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Published Mon, Dec 18 2017 1:25 PM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM

9 IPS officers transferred in andhra pradesh

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది.  రాష్ట్రంలో తొమ్మిదిమంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ చేపడుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారుల వివరాలు
1. ఎస్. శ్యాంసుందర్ --- అసిస్టెంట్ ఇనస్పెక్టర్ జనరల్ అఫ్ పోలీసు(లీగల్)
2. బి. ఉదయ భాస్కర --- ఎస్పీ సిఐడి
3. ఎ. నయిమ్ అస్మి --- ఓ ఎస్ డి కడప
4. ఐశ్వర్య రస్తోగి --- ఓ ఎస్ డి,అనంతపురం
5. ఎం. దీపిక --- ఎఎస్పీ పార్వతీపురం
6. అమిత్ బర్దార్ --- ఎఎస్పీ పాడేరు
7. కె. ఆరిఫ్ హఫీజ్ --- ఎఎస్పీ నర్సీపట్నం
8. వి.అజిత --- ఎఎస్పీ రంపచోడవరం
9. ఎస్. గౌతమి --- అసాల్ట్ కమాండర్, గ్రేహౌండ్స్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement