టాలీవుడ్ స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి (
14 ఏళ్ల భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మరోసారి రెచ్చిపోయాడు.
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ వేధింపులు ఐపీ
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరుగుతున్నాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో నటించాలని చాలామంది నటీనటులకు కోరిక ఉంటుంది.
ఒక శాస్త్రవేత్త వ్యాపారవేత్తగా మారి ...
పాశమైలారం ఘటన తర్వాత సిగాచి కంపెనీపై...
గత కొన్ని రోజులుగా, నటి-మోడల్ షెఫాలి జ...
మొన్న కొల్హాపురి చెప్పుల్ని పోలిన ప...
సాక్షి, సంగారెడ్డి: పాశమైలారంలోని సి�...
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే వల్లభన�...
బరువు తగ్గాలంటే తిండిమానేస్తే సరిపో�...
టిబెటన్ ఆధ్మాత్మిక గురువు దలైలామా(Dal...
కొన్ని వంటకాలు యావత్తు ప్రపంచం మెచ్చ...
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల వాతావరణం �...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబ�...
విజయనగరం గంటస్తంభం: సోషల్ మీడియా ఇప�...
ఇటీవల కాలంలో ఇంటి స్వరూపం మారిపోతోంద...
లోకం నోరు చాలా పెద్దదే కాక బలమైనది కూ�...
సమాజం తమను చిన్న చూపు చూస్తున్నా.. మిగ...
Nov 14 2013 10:12 AM | Updated on Jul 30 2018 8:27 PM
వేధిస్తున్నారంటూ ఓ భర్త తన భార్యను, అత్తను నరికి హత్య చేశాడు.
సికింద్రాబాద్: వేధిస్తున్నారంటూ ఓ భర్త తన భార్యను, అత్తను నరికి హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిదిలో దారుణం జరిగింది. బెంగళూరుకు చెందిన పద్మప్రియకు శర్వానంద్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యా- భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. పద్మప్రియకు అంతకు ముందే వివాహం జరిగింది. అయితే ఆ విషయం శర్వానంద్‌కు చెప్పలేదు. ఆ విషయం తెలిసి అతను వేరుగా ఉంటున్నాడు. పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరి శర్వానంద్‌తో తరచూ గొడవపడుతుండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారు వేదిస్తుండటంతో విసిగివేసారిన శర్వానంద్ భార్యను, అత్తను నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు.
సికింద్రాబాద్: వేధిస్తున్నారంటూ ఓ భర్త తన భార్యను, అత్తను నరికి హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిదిలో దారుణం జరిగింది.
బెంగళూరుకు చెందిన పద్మప్రియకు శర్వానంద్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యా- భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. పద్మప్రియకు అంతకు ముందే వివాహం జరిగింది. అయితే ఆ విషయం శర్వానంద్‌కు చెప్పలేదు. ఆ విషయం తెలిసి అతను వేరుగా ఉంటున్నాడు. పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరి శర్వానంద్‌తో తరచూ గొడవపడుతుండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారు వేదిస్తుండటంతో విసిగివేసారిన శర్వానంద్ భార్యను, అత్తను నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు.
విష్ణు విశాల్- గుత్తా జ్వాలా కుమార్తెకు పేరు పెట్టిన అమిర్ ఖాన్.. ఫోటోలు
హీరోయిన్గా మిత్రా శర్మ.. ఎంతందంగా ఉందో! (ఫోటోలు)
మాదాపూర్ లో 'టీటా' బోనాలు (ఫొటోలు)
RK Sagar : ‘ది 100’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో YSRCP విస్తృతస్థాయి సమావేశం
కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారు: YSRCP నేతలు
పాతాళం నుంచి ఆకాశమంత ఎదిగిన ఆకాశ్ దీప్
YSRCP దళిత కార్యకర్తలపై ఎల్లో తాలిబన్లు దాడి
ప్రియురాలిపై దాడి చేసి అనంతరం యువకుడు ఆత్మహత్యాయత్నం