భార్యను హతమార్చి, గుట్టుచప్పుడు కాకుండా అతడి మృతదేహాన్ని పూడ్చి పెట్టేశాడో భర్త.
భార్యను హతమార్చి, గుట్టుచప్పుడు కాకుండా అతడి మృతదేహాన్ని పూడ్చి పెట్టేశాడో భర్త. ఈ సంఘటన హైదరాబాద్ శివార్లలోని తిరుమలగిరి ప్రాంతంలో జరిగింది. తన భార్యది సహజ మరణమని అతడు ముందుగా అందరినీ నమ్మించాడు.
అయితే కుటుంబ సభ్యులు అతడిమీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసుల విచారణలో భర్తే తన భార్యను హతమార్చినట్లు తేలింది. ఎమ్మార్వో ఆధ్వర్యంలో పోలీసులు ఆమె మృతదేహాన్ని వెలికితీసి.. పంచనామా నిర్వహిస్తున్నారు.